అనారోగ్యంతో ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు ఈ లోకంలో నూటికి 60 నుంచి 70 శాతం మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు.అనారోగ్యం అంటే తలనొప్పి కడుపు నొప్పి జ్వరం లాంటివి కాకుండా దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి అంటే షుగర్ బిపి కేన్సర్ ఇలాంటివి. ఇలాంటి వ్యాధులకీ ప్రజలు ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం రాత్రి అంటూ మందులు వాడుతూ ఉంటారు ఆ వేసుకునే మందులు కనుక అమృత కాలంలో వేసుకుంటే వాటి ఫలితం విశేషంగా మానవ శరీరం మీద పనిచేస్తుంది దీని ద్వారా ఆ మనిషి చాలా తొందరగా కోలుకుంటారు అంటే షుగర్ 400 500 ఉన్నవాళ్లకి 150 200 కి వచ్చేస్తుంది అలాగే కూడా BP 250 నుండి మామూలు స్థాయికి వచ్చేస్తుంది.
ప్రారంభించే పనులు ఏదైనా కొత్త పనులు అమృత కాలంలో మొదలు పెడితే అవి సక్రమంగా జరుగుతాయి.
ప్రారంభించే పనులు ఏదైనా కొత్త పనులు అమృత కాలంలో మొదలు పెడితే అవి సక్రమంగా జరుగుతాయి.
No comments:
Post a Comment