Sunday, July 7, 2019

ఈ రోజు రాశి ఫలాలు మరియు పంచాంగం 08 జులై 2019 | 08th July 2019

ది. 08-జులై-2019 బుధవారం స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విలంబీ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాడ మాసం శుక్లపక్షం.

ఈ రోజు తిది షష్ఠి ఉదయం 11.44 AM వరకు తదుపరి సప్తమి తిథి  ప్రారంభం.  ఈ రోజు నక్షత్రం ఉత్తర పగలు 11.02 PM తదుపరి హస్త నక్షత్రం ఈరోజు వరియాన్ యోగం రాత్రి 08.17 PM వరకు.  ఈరోజు థైతిల  కరణం 11.44 AM తదుపరి గరిజ కరణం 10.33 PM.  ఈ రోజు వర్జ్యము 07.21 AM నుండి 08.51 AM వరకు. ఈ రోజు దుర్ముహూర్తం 12.28 PM నుండి 01.20 PM వరకు.  ఈరోజు అమృత ఘడియలు 04.19 PM నుండి 05.48 PM వరకు. ఈరోజు రాహుకాలం 07.30 AM నుండి 09.00 AM వరకు. ఈరోజు  గుళిక కాలం 01.30 PM నుండి 03.00 PM వరకు. ఈరోజు యమగండం 10.30 AM నుండి 12.00 PM వరకు.

ఈ రోజు ద్వాదశి రాశుల వాళ్ళకి రాశి ఫలితాల కోసం క్రింది వీడియో ని క్లిక్ చేయండి.




Friday, July 5, 2019

ఈ రోజు రాశి ఫలాలు మరియు పంచాంగం 06 జులై 2019 | 06th July 2019

ది. 06-జులై-2019 బుధవారం స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విలంబీ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాడ మాసం శుక్లపక్షం.

ఈ రోజు తిది చవితి మధ్యాహ్నం 04.41 PM వరకు తదుపరి పంచమి తిథి  ప్రారంభం.  ఈ రోజు నక్షత్రం మఖ పగలు 02.19 AM తదుపరి పుబ్బ నక్షత్రం ఈరోజు సిద్ధి యోగం పగలు 02.21 AM వరకు.  ఈరోజు వణిజ  కరణం 05.53 AM తదుపరి  భద్ర కరణం 04.41 PM.  ఈ రోజు వర్జ్యము 03.07 PM నుండి 04.36 PM వరకు. ఈ రోజు దుర్ముహూర్తం 05.34 AM నుండి 07.15 AM వరకు.  ఈరోజు అమృత ఘడియలు 12.04 AM నుండి 01.34 AM వరకు. ఈరోజు రాహుకాలం 09.00 AM నుండి  10.30 AM వరకు. ఈరోజు  గుళిక కాలం 06.00 AM నుండి 07.30 AM వరకు. ఈరోజు యమగండం 01.30 PM నుండి 03.00 PM వరకు.

ఈ రోజు ద్వాదశి రాశుల వాళ్ళకి రాశి ఫలితాల కోసం క్రింది వీడియో ని క్లిక్ చేయండి.


Thursday, July 4, 2019

Ee Roju Rasi Phalalu, Panchangam 05 July 2019

ది. 05-జులై-2019 బుధవారం స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విలంబీ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాడ మాసం శుక్లపక్షం.

ఈ రోజు తిది తదియ రాత్రి 07.01 PM తదుపరి చవితి  తిథి  ప్రారంభం.  ఈ రోజు నక్షత్రం ఆశ్లేష  పగలు 03.56 AM తదుపరి మఖ నక్షత్రం ఈరోజు హర్షణ యోగం పగలు 08.19 AM వరకు.  ఈరోజు తైటిలా కరణం 08.11 AM తదుపరి గరిజ కరణం 07.04 PM.  ఈ రోజు వర్జ్యము 05.20 PM నుండి 06.51 PM వరకు. ఈ రోజు దుర్ముహూర్తం 08.09 AM నుండి 09.01 AM వరకు.  ఈరోజు అమృత ఘడియలు 02.24 AM నుండి 03.55 AM వరకు. ఈరోజు రాహుకాలం 10.30 AM నుండి  12.00 PM వరకు. ఈరోజు  గుళిక కాలం 07.30 AM నుండి 09.00 AM వరకు. ఈరోజు యమగండం 03.00 PM నుండి 04.30 PM వరకు.

ఈ రోజు ద్వాదశి రాశుల వాళ్ళకి రాశి ఫలితాల కోసం క్రింది వీడియో ని క్లిక్ చేయండి.


Wednesday, July 3, 2019

Ee Roju Rasi Phalalu, Panchangam 04 July 2019

ది. 04-జులై-2019 బుధవారం స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విలంబీ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాడ మాసం శుక్లపక్షం.
ఈ రోజు తిది విదియ రాత్రి 09.18 PM తదుపరి తదియ తిథి  ప్రారంభం.  ఈ రోజు నక్షత్రం పునర్వసు పగలు 06.48 AM తదుపరి పుష్యమి నక్షత్రం ఈరోజు యాగాధ యోగం పగలు 11.05 AM వరకు.  ఈరోజు బాలవ కరణం 10.19 AM తదుపరి కౌలవ కరణం 09.18 PM.  ఈ రోజు వర్జ్యము 02.17 PM నుండి  03.47 PM వరకు. ఈ రోజు దుర్ముహూర్తం 09.53 AM నుండి 10.45 AM వరకు.  ఈరోజు అమృత ఘడియలు 06.02 AM. ఈరోజు రాహుకాలం 01.30 PM నుండి  03.00 PM వరకు. ఈరోజు  గుళిక కాలం 09.00 AM నుండి 10.30 AM వరకు. ఈరోజు యమగండం 06.00 AM నుండి 07.30 AM వరకు.

ఈరోజు విశేషం నెలపొడుపు. నెలపొడుపు రోజున చంద్రుడు సన్నతి గా కనిపిస్తాడు. నెలపొడుపు రోజున ప్రతి మనిషి చేయవలసిన పని ఏమిటి అంటే ఈ రోజున చంద్ర దర్శనం చేసుకుని మన ఒంటిమీద ఉన్న  వస్త్రం నుండి  2 నూలు  పోగులు అంటే దారములు తీసుకుని చంద్రుని వైపున విసిరి నమస్కారం చేసుకోవాలి దీన్ని చంద్రునికో నూలుపోగు అని శాస్త్రం చెబుతుంది ఇలా చేసినట్లయితే మనకు జీవితంలో అన్న వస్త్రాలకు లోటు ఉండదని శాస్త్రంలో చెప్పారు.

మీ పూర్తి రాశి ఫలితాల కోసం క్రింది వీడియో ని క్లిక్ చేయండి.


Tuesday, July 2, 2019

Ee Roju Rasi Phalalu, Panchangam 03 July 2019

ది. 03-జులై-2019 బుధవారం స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విలంబీ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాడ మాసం శుక్లపక్షం.
ఈ రోజు తిది పాడ్యమి రాత్రి 11.20 PM తదుపరి విదియ తిథి  ప్రారంభం.  ఈ రోజు నక్షత్రం ఆరుద్ర పగలు 07.51 AM తదుపరి పునర్వసు నక్షత్రం ఈరోజు ధ్రువం యోగం పగలు 01.38 PM వరకు.  ఈరోజు కింస్తుభ్య కరణం 12.12 PM తదుపరి భవ కరణం 11.20 PM.  ఈ రోజు వర్జ్యము 07.20 PM నుండి  08.51 PM వరకు. ఈ రోజు దుర్ముహూర్తం 11.37 AM నుండి 12.29 PM వరకు.  ఈరోజు అమృత ఘడియలు 04.30 AM. ఈరోజు దిన ప్రమాణం 12 గంటల 59 నిముషాలు ఈరోజు రాహుకాలం 12.00 PM నుండి  01.30 PM వరకు. ఈరోజు  గుళిక కాలం 10.30 AM నుండి 12.00 PM వరకు. ఈరోజు యమగండం 07.30 AM నుండి 09.00 AM వరకు.

మీ పూర్తి రాశి ఫలితాల కోసం క్రింది వీడియో ని క్లిక్ చేయండి.

Ee Roju Rasi Phalalu, Panchangam 02 July 2019

Click here for ఈ రోజు పంచాంగం, రాశి ఫలాలు 02 July 2019. Also subha gadiyalu, tithi nakshatra, today telugu calendar, shubha samayam.




Amrutha Gadiyalu Importance

అనారోగ్యంతో ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు ఈ లోకంలో నూటికి 60 నుంచి 70 శాతం మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు.అనారోగ్యం అంటే తలనొప్పి కడుపు నొప్పి జ్వరం లాంటివి కాకుండా దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి అంటే షుగర్ బిపి కేన్సర్ ఇలాంటివి. ఇలాంటి వ్యాధులకీ ప్రజలు ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం రాత్రి అంటూ మందులు వాడుతూ ఉంటారు ఆ వేసుకునే మందులు కనుక అమృత కాలంలో వేసుకుంటే వాటి ఫలితం విశేషంగా మానవ శరీరం మీద పనిచేస్తుంది దీని ద్వారా ఆ మనిషి చాలా తొందరగా కోలుకుంటారు అంటే షుగర్ 400 500 ఉన్నవాళ్లకి 150 200 కి వచ్చేస్తుంది  అలాగే కూడా BP 250 నుండి మామూలు స్థాయికి వచ్చేస్తుంది.

ప్రారంభించే పనులు ఏదైనా కొత్త పనులు అమృత కాలంలో మొదలు పెడితే అవి సక్రమంగా జరుగుతాయి.